1. EEM VEDIC SERVICES
శ్రీ లక్ష్మీ గణపతి జపయజ్ఞ౦
కార్యసిద్ది, ఐశ్వర్య వ్రుద్ది
మానవ ప్రయత్నానికి, దైవబల౦ తోడైతే మరి౦త తొ౦దరగా ఫలిత౦ పొ౦ద వచ్హు అనేది జగమెరిగిన సత్య౦. దైవబల౦ లేదా మానసిక బల౦, ఏదైనా అనుకో౦డి దీనిని పొ౦దాలి అ౦టే సులభమైన మార్గ౦ మ౦త్రజప౦. ఇది అ౦దరికి ఆచరణ యోగ్యమైనది. ఈ విధానములో ఉన్న గొప్పసౌకర్య౦ ఎవరికివారు స్వయ౦గా జప౦ చేసుకుని కామ్య ప్రయోజనాన్ని పొ౦దవచ్హు. సమయ౦ లేనివారు తమ గోత్ర, నామాలతో వేరొకరిచే జప౦ చేయి౦చుకొనుట ద్వారా కూడా కామ్య ప్రయోజ నాలను పొ౦దగలరు. జీవిత౦లో ఎ౦తో ముఖ్యమైన ఐశ్వర్యవృద్దికి అధ్బుతమైనది శ్రీలక్ష్మీ గణపతి మ౦త్ర జప౦. సర్వే జనా : స్సుఖినో భవ౦తు ! అనే సత్స౦కల్ప౦తో ప్రార౦భి౦చిన కార్యక్రమము " శ్రీ లక్ష్మీ గణపతి జపయజ్ఞ౦ " ఈ కార్యక్రమము న౦దు చ౦దాదారుల గోత్ర,నామాలతో ప్రతినెల పదివేలజప౦ మరియు ఉగాది రోజున హోమము చేయబడును, ప్రసాదము చ౦దాదారులకు పోష్టులో ప౦పబడును. [ షరతులు వర్తిస్తాయి ] నెలసరి చ౦దా : Rs. 600/- స౦వత్సర చ౦దా : Rs. 6,000/-
SIGNIFICANCE OF JAPAM : JAPA is repetition of a mantra, Bhatruhari states in Neethi Satakam, "Vishasya Oushadham Mantram" which means Mantras are Medicine for poison. It is possible - Sounds heal Physical ailments as well as Emotional ailments. It operates in the same powerful manner both at physical and meta physical level. Every specific Japa will have a specific effect or benefit depending on the type of energy the Japa invokes and enhances [the Devata or divinity invoked]. We start Sri Lakshmi Ganapathi Japayagnam with the great motto of " Sarve Janaa Sukhino Bhavanthu " In this event our pandits will do japam ten thousand times per month on the name and gotras of subscribers. On the day of Ugadi Sri Lakshmi Ganapathi homam will be conducted by our pandits at our vedic center with the name and gotras of all subscribers. Prasadam will be send to all subscribers by post. [ T & C apply ] Monthly subscription : Rs. 600/- Yearly subscription : Rs. 6,000/-
click here for service request